¡Sorpréndeme!

Sabitha Indra Reddy : కేసీఆర్‌ హయాంలోనే మహిళలకు భద్రత పెరిగింది | Oneindia Telugu

2022-03-05 147 Dailymotion

Telangana, a role model for welfare schemes for women says ministers Sabitha Indra Reddy , Satyavathi Rathod
#telangana
#women
#hyderabad
#satyavathirathod
#sabithaindrareddy
#cmkcr
#trsparty

కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గతంలో సమ్మర్ వస్తే నీళ్ల కోసం మహిళలు ఎదురుకున్న ఇబ్బందులు ఎన్నో ఉన్నాయని, కానీ కేసీఆర్ సీఎం అయ్యాక మహిళలకు నీళ్ల కష్టం లేకుండా చేశారని ఆమె అన్నారు.